Wednesday, March 23, 2011

జోహార్! భగత్ సింగ్ జోహార్

భగత్ సింగ్ జీవితం పోరాటాల చరిత్ర
భగత్ సింగ్ పోరాటం త్యాగాల చరిత్ర
భగత్ సింగ్ జీవితం - పోరాటం
భారత దేశ స్వాతంత్ర్య చరిత్ర

జోహార్! భగత్ సింగ్ జోహార్

మార్చి 23 భగత్సింగ్ భారతీయ ఆత్మగా ప్రజ్వరిల్లిన రోజు. భారతీయుల గుండెలనిండా తానేఅయి రగిలి వెలిగిన రోజు. తెల్లపాలకులు ప్రపంచ మానవాళి ముందు తలలువంచి దోషులుగా నిలబడిన రోజు. బ్రిటిష్ చట్టాలు చదివిన కొందరు కుహనా భారతీయులు కూడా .................
అమర వీరులకు అరుణారుణ వందనాలు.
జోహార్ అమరవీరులకు! జోహార్ ........