2010 తాను వెళుతూ వెళుతూ
2011 ను వాగ్దానం చేసింది
2010 తాను వెళుతూ వెళుతూ
న్యాయవాధి కన్నాభిరాన్నూ …
………… …………….
కన్నాభిరాన్ తాను వెళుతూ వెళుతూ
ప్రజా హక్కుల సృహను వాగ్దానం చేసాడు
వాధి కన్నాభిరాన్ ఎదుట
ప్రభుత్యమే ప్రతివాధి అయింది
ప్రజాస్వామ్య స్పూర్తే
కన్నాభిరాన్ ఆశయం
ప్రజాహక్కే కన్నాభిరాన్
ప్రజావాక్కే కన్నాభిరాన్
ప్రజాస్వామ్యం — రాజ్యాంగం
రెండు కన్నాభిరాన్ కళ్ళు
నిశిత చూపుల కన్నాభిరాన్ కు
జోహార్లు … జోహార్లు…
…..జోహార్లు ….. జోహార్లు.
వీడ్కోలు వీడ్కోలు 2010
కన్నీటి వీడ్కోలు కన్నాభిరాన్ కు
జోహార్లు….. జోహార్లు
No comments:
Post a Comment